భాకరాపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 143:
షేక్.మస్తాన్ s/o షేక్.కరీముల్లా s/o షేక్.బడేసాహేబ్ s/o షేక్.సయ్యద్ సాహేబ్ s/o షేక్.బడేసాహేబ్ .
 
భాకర పేట, ఈ గ్రామం తిరుపతి నగరానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ గ్రామం గుండానే తలకోనకు వెళ్ళవచ్చును. తలకోనకు ఈ గ్రామం 20 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి విశిష్టత కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామి మొట్టమొదట సారిగా పాదం మోపిన ప్రదేశం. ఇక్కడ స్వామి శ్రీ బాల వెంకటేశ్వరస్వామిగా పూజలు అందుకొంటున్నాడు. స్వామి వారి ఆలయం ప్రక్కనే శివాలయం కుడా వుంది. ఇంత ప్రాముక్యత వున్నా దేవాలయం ప్రభుత్వ సహకారం లేక శిథిలావస్థలో వుంది.
ఇక్కడి విశిష్టత కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామి మొట్టమొదట సారిగా పాదం మోపిన ప్రదేశం.ఇక్కడ స్వామి శ్రీ బాల వెంకటేశ్వరస్వామిగా పూజలు అందుకొంటున్నాడు.స్వామి వారి ఆలయం ప్రక్కనే శివాలయం కుడా వుంది.
ఇంత ప్రాముక్యత వున్నా దేవాలయం ప్రభుత్వ సహకారం లేక శిథిలావస్థలో వుంది.
 
==భౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా==
"https://te.wikipedia.org/wiki/భాకరాపేట" నుండి వెలికితీశారు