గాలి పెంచల నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పేరు వివరణ, పేరుకు సంబంధించిన సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| residence =
| other_names = సంగీతోపాధ్యాయ
| image =gali_penchala_narasimha_rao_2gali_penchala_narasimha_rao.jpg
| imagesize = 200px
| caption = గాలి పెంచల నరసింహారావు
పంక్తి 35:
| weight =
}}
 
[[దస్త్రం:gali_penchala_narasimha_rao.jpg|thumb|సంగీతోపాధ్యాయ గాలి పెంచల నరసింహారావు]]
 
'''గాలి పెంచల నరసింహారావు (ఇంటిపేరు - గాలి; వ్యక్తి పేరు - పెంచల నరసింహారావు)''' ([[1903]] - [[1964]]) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. [[దక్షిణభారతదేశం]]లో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం (1934)]] ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.<ref>[http://www.suryaa.com/sunday/article-135856 తొలితరం సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహా రావు -] [[సూర్య]] పత్రిక</ref> ఆయన చివరి చిత్రం [[నేషనల్ ఆర్ట్ థియేటర్|ఎన్.ఏ.టి]] వారి [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కల్యాణం (1961)]], ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన ''సీతారాముల కళ్యాణం చూతము రారండి'' పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన [[సంగీతం]] అందించిన తొలి మరియు చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.