ఐరోపా సమాఖ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:EU27-2008_European_Union_map.svg|thumbnail|2009లో ఐరోపా సమాఖ్య]]
'''ఐరోపా సమాఖ్య''' (ఆంగ్లం:యూరోపియన్ యూనియన్) [[ఐరోపా]]లో ఉన్న 28 సభ్యదేశాల రాజకీయ మరియు ఆర్థిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పనిచేస్తున్న ఐరోపా ఆర్థిక సముదాయము (ఆంగ్లం:యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) పునాదిగా[[పునాది]]<nowiki/>గా స్థాపించబడింది. 50 కోట్ల జనాభా పైబడి కలిగిన [[ఐరోపా సమాఖ్య]], స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాలు [[యూరో]]ను అధికారిక మారక ద్రవ్యంగా కలిగియున్నాయి - వీటిని సంయుక్తంగా [[యూరోజోన్]] అని సంబోధిస్తారు.
[[దస్త్రం:Eurozone_map-2009.svg|thumbnail|2009లో యూరోజోన్]]
== సభ్యదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/ఐరోపా_సమాఖ్య" నుండి వెలికితీశారు