ప్రపంచ ఆరోగ్య సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:World Health Organisation headquarters, Geneva, north and west sides.jpg|thumb|250px|right|thumb| [[జెనీవా]] లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం]]
'''ప్రపంచ ఆరోగ్య సంస్థ''' (ఆంగ్లం : '''World Health Organisation''' (WHO) : 7 ఏప్రిల్ 1948 వ సంవత్సరంలో స్థాపించబడినది. [[ఐక్య రాజ్య సమితి]] సహకారంతో నడిచే ఈ సంస్థ యొక్క ముఖ్య [[కార్యాలయము|కార్యాలయం]] [[స్విట్జర్లాండ్]] లోని జెనీవాలో ఏర్పాటు చేయబడినది.
 
== ధ్యేయం ==
మానవుడికి సరిక్రొత్త వైద్యసదుపాయాలు[[వైద్యశాస్త్రము|వైద్య]]<nowiki/>సదుపాయాలు అందజేయడం.
 
=== స్థాపన ===
పంక్తి 9:
 
=== కార్యకలాపాలు ===
అంతర్జాతీయ సమన్వయంతో పాటు ఈ అరోగ్య సంస్థ, [[సార్స్]], [[మలేరియా]] మరియు [[ఎయిడ్స్]] వంటి ప్రాణాంతకమయిన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నది. కొన్ని ఏళ్ళపాటు కష్టపడిన తర్వాత, 1979 లో [[:en:smallpox|మశూచి (స్మాల్ పాక్స్)]] (అమ్మవారు) వ్యాధిని[[వ్యాధి]]<nowiki/>ని సమూలంగా నివారించినట్టు ఈ సంస్థ పేర్కొన్నది. ఈ విధంగా మానవుని ప్రయత్నాల ద్వారా నివారించబడిన మొదటి వ్యాధిగా మశూచి (స్మాల్‌పాక్స్) చరిత్రలో నిలిచి పోయింది. మలేరియా మరియు [[:en:schistosomiasis|సిస్టోసోమియాసిస్]] కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతున్నది. [[పోలియో]]ను సమూలంగా నిర్మూలంచే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తున్నది.
 
=== సభ్యత్వం ===
196 దేశాలు ప్రస్తుత సభ్యదేశాలు, వీటిల్లో ఒక్క [[:en:Liechtenstein|లీచ్‌టెన్‌స్టెయిన్]] తప్ప అన్ని [[ఐక్యరాజ్య సమితి|ఐక్యరాజ్యసమితి]] దేశాలు మరియు 2 అన్య దేశాలు ([[:en:Niue|నియూ]] and the [[:en:Cook Islands|కుక్ దీవులు]]) ఉన్నాయి.
 
=== ప్రాంతీయ కార్యాలయాలు ===