యునెస్కో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి (2), తో → తో , ఉద్దేశ్యం → ఉద్దేశం, ఉద్ద using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14:
}}
'''ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ''' (యునెస్కో), '''United Nations Educational, Scientific and Cultural Organization''' ('''UNESCO'''), [[ఐక్యరాజ్యసమితి]]కి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో [[శాంతి]], [[రక్షణ]] లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, [[విజ్ఞానం]] మరియు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] పరిరక్షణ కొరకు పాటు పడుతుంది.[http://portal.unesco.org/en/ev.php-URL_ID=15244&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html] ఇది [[నానాజాతి సమితి]] యొక్క వారసురాలు కూడా.
యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, [[పారిస్]], [[ఫ్రాన్స్]]లో గలదు.
పంక్తి 22:
* సాధారణ సభ : దీని సభ్యులు మరియు సహకార సభ్యుల సమావేశాలను ప్రతి రెండేండ్లకొకసారి నిర్వహిస్తుంది. తన విధివిధానాలను, కార్యక్రమాలను తయారు చేస్తుంది.
* కార్యనిర్వాహక సంఘం (బోర్దు) : కార్యనిర్వాహక సంఘం (బోర్దు), [[సాధారణ]] సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది.
* మంత్రాలయం : మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, మరియు దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని నిర్దేశాధికారి (డైరెక్టర్ జనరల్) నాలుగేండ్ల కాలానికొరకు ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉన్నారు. మూడింట రెండువంతు సిబ్బంది [[పారిస్]] లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల ఐక్య రాజ్య విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
== కార్యక్రమాలు ==
యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవి: [[విద్య]], [[ప్రకృతి]] విజ్ఞానం, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] మరియు మానవ శాస్త్రాలు, [[సంస్కృతి]], మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్.
* [[విద్య]] : యునెస్కో, విద్య ద్వారా 'అంతర్జాతీయ నాయకత్వం' కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తున్నది.
|