మే 3: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, బారత → భారత, లో → లో (4), ను → ను (2), గా → గా , using AWB
పంక్తి 7:
* [[1791]]: [[:en:Constitution of May 3, 1791|ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మే 3]] (ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –[[:en:Polish–Lithuanian Commonwealth|పోలిష్-లిథూనియన్ కామన్‌వెల్త్]] 'సెజ్మ్' ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి [[:en:Sejm|'సెజ్మ్"]] అనేవారు).
* [[1802]]: [[:en:Washington, D.C.|వాషింగ్టన్ డి.సి.]] ని, ఒక నగరంగా గుర్తించారు.
* [[1830]]: ప్రతీ రోజూప్రతీరోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే [[రైలు]] (పొగబండి) సేవలు, మొదటి సారిగామొదటిసారిగా మొదలయ్యాయి.
* [[1837]]: [[:en:National and Kapodistrian University of Athens|యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్]] స్థాపించారు.
* [[1841]]: [[న్యూజిలాండ్]]దేశం [[బ్రిటిష్]] కోలనీగా మారింది.
* [[1855]]: ఏంట్‌వెర్ప్ - రోటర్‌డాం రైలు మార్గం మొదలయింది.
* [[1906]]: [[సినాయ్]] ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న [[ఈజిప్ట్]] సరిహద్దుగా ఏర్పడింది. [[సినాయ్]]ని [[టర్కీ]] నుంచి [[ఈజిప్ట్]] తీసుకుంది.
* [[1913]] : భారత దేశంభారతదేశ సినీ చరిత్రలో మొదటి చలన చిత్రంచలనచిత్రం [[రాజా హరిశ్చంద్ర]] విడుదల.
* [[1939]]: [[నేతాజీ సుభాష్ చంద్ర బోస్]] ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
* [[1968]]: [[యునైటెడ్ కింగడమ్]] దేశంలోని [[లండన్]]లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
పంక్తి 19:
* [[1978]]: 'సూర్య దినం' - 'సౌర శక్తి' కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
* [[1986]]: ‍[[శ్రీలంక]]లో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
* [[2002]] : భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.
* [[2005]]: [[ఇరాక్]] చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.
 
"https://te.wikipedia.org/wiki/మే_3" నుండి వెలికితీశారు