విష్ణుకుండినుల శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
#([[ఆ.రి.నెం.]] 581 1925వ సంవత్సరము)
 
:*[[గుంటూరు]] జిల్లా, [[సత్తెనపల్లి]] తాలూకా, [[వేల్పూరు]] లోని [[రామలింగస్వామి]] [[దేవాలయము]] ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీద
 
:*తేదీ నిర్ధారితము కాలేదు.
 
:*ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది మరియు అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు [[విష్ణుకుండినులు|విష్ణుకుండి]] మరియు ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి. అంతేకాక ఈ గ్రామ చరిత్ర కలిగినది,వేల్పూరులొ పెద్దదెవుని [[దేవాలయం|దేవాలయము]] చాలా గొప్పది, ఇది క్రిస్తు .పూ రెండవ శతాబ్దములొ నిర్మితమైనది.ఈ గ్రామములొని చరిత్ర మొత్తము రామలింగస్వామి దేవాలయముతొ ముడిపడి ఉన్నది.దిని వలన ఈదేవాలయ చరిత్ర్ర తెలుసుకొనిన గ్రామ చరిత్ర తెలుసుకొనవచ్చు.
 
[[వర్గం:తెలుగు శాసనాలు]]