చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| deathplace =
| occupation = [[నటుడు]]
| spouse = [[జలంధర చంద్రమోహన్‌|జలంధర]]
| children = ఇద్దరు కుమార్తెలు
| awards = [[నంది అవార్డు]]
పంక్తి 22:
చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు [[సుఖదుఃఖాలు]], [[పదహారేళ్ళ వయసు]], [[సిరిసిరిమువ్వ]], [[సీతామాలక్ష్మి]] మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. [[శ్రీదేవి]], [[మంజుల]], [[రాధిక]], [[జయప్రద]], [[జయసుధ]], [[ప్రభ]], [[విజయశాంతి]], [[తాళ్ళూరి రామేశ్వరి]] మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.
 
ఈయన భార్య పేరు [[జలంధర చంద్రమోహన్‌|జలంధర]]. ఈమె మంచి [[రచయితరచయిత్రి]]. కొన్ని కథా సంకలనాలను కూడా వెలువరించడం జరిగింది.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/చంద్రమోహన్" నుండి వెలికితీశారు