జలంధర చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జలంధర చంద్రమోహన్‌''' (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.<ref>[http://kathanilayam.com/writer/471 కథానిలయంలో ఆమె పుట]</ref> ఆమె గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం కూడా పొందారు.<ref>[archives.eenadu.net/01-21-2016/Magzines/Sahitisampadainner.aspx?qry=chaduvu76 Eenadu - Telugu bhasha sahityam]</ref> ఆమె ప్రముఖ రచయిత్రి డా. తెన్నేటి లత పేరిట ఏర్పాటు చేసిన వంశీ సాహితీ పురాస్కారాన్ని అందుకున్నారు. చంద్రమెహన్‌, జలంధరలకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు.<ref>[http://www.prajasakti.com/Article/Telangana/1887523 సినిమా వినోద, విజ్ఞాన సాధనం]</ref>
==జీవిత విశేషాలు==
జలంధర సినీనటుడు [[చంద్రమోహన్]] భార్య. ఈమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. సంఘంపైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.<ref>[https://pleasureofbooks.wordpress.com/category/categories/stories/ జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం]</ref>
"https://te.wikipedia.org/wiki/జలంధర_చంద్రమోహన్" నుండి వెలికితీశారు