జలంధర చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1948 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జలంధర చంద్రమోహన్‌''' (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.<ref>[http://kathanilayam.com/writer/471 కథానిలయంలో ఆమె పుట]</ref> ఆమె గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం కూడా పొందారు.<ref>[archives.eenadu.net/01-21-2016/Magzines/Sahitisampadainner.aspx?qry=chaduvu76 Eenadu - Telugu bhasha sahityam]</ref> ఆమె ప్రముఖ రచయిత్రి డా. తెన్నేటి లత పేరిట ఏర్పాటు చేసిన వంశీ సాహితీ పురాస్కారాన్ని అందుకున్నారు. చంద్రమెహన్‌, జలంధరలకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు.<ref>[http://www.prajasakti.com/Article/Telangana/1887523 సినిమా వినోద, విజ్ఞాన సాధనం]</ref> ఆమె తెలుగు కళాసమితీ పురస్కారాన్ని అందుకున్నారు.<ref>[http://tfasnj.org/tfas-awards.php Awards & Recognitions!]</ref>
==జీవిత విశేషాలు==
ఆమె జూలై 16, 1948 న జన్మించారు.<ref>[https://books.google.co.in/books?id=xmJmAAAAMAAJ&q=jalandhara+chandramohan&dq=jalandhara+chandramohan&hl=en&sa=X&ved=0ahUKEwjJxsq8j9TTAhXJOY8KHeDQCnkQ6AEIIjAA Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow, Volume 3 -Ravi Bhushan]</ref> ఆమె ప్రముఖ వైద్యుడైన [[గాలి బాలసుందర రావు]] గారి కుమార్తె.<ref>[http://www.telugucinema.com/Nostalgia-conversation-Chandra-Mohan Nostalgia: A conversation with Chandra Mohan]</ref> ఆమె బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ఆమె ప్రముఖ తెలుగు సినీనటుడు [[చంద్రమోహన్]] భార్య.
పంక్తి 6:
 
ఆమె ఎన్నో కథలు, నవలలు రాసింది. చంద్రమోహన్ తో పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. వారికి ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు.<ref>[http://www.sakshi.http.akamai-trials.com/news/family/special-chit-chat-with-cine-artist-chandramohan-225759 అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా! - చంద్రమోహన్ ఇంటర్వ్యూ]</ref><ref>[http://www.greatandhra.com/movies/movie-news/chandramohan-didnt-encourage-his-wife-2887.html Chandramohan Didn't Encourage His Wife]</ref>
 
== కథలు ==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/జలంధర_చంద్రమోహన్" నుండి వెలికితీశారు