జలంధర చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
| relatives =
}}
'''జలంధర చంద్రమోహన్‌''' (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.<ref>[http://kathanilayam.com/writer/471 కథానిలయంలో ఆమె పుట]</ref> ఆమె [[గృహలక్ష్మి స్వర్ణకంకణము|గృహలక్ష్మి స్వర్ణకంకణం]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] నుంచి ప్రతిభా పురస్కారం కూడా పొందారు.<ref>[archives.eenadu.net/01-21-2016/Magzines/Sahitisampadainner.aspx?qry=chaduvu76 Eenadu - Telugu bhasha sahityam]</ref> ఆమె ప్రముఖ [[రచయిత్రి]] డా. తెన్నేటి లత పేరిట ఏర్పాటు చేసిన వంశీ సాహితీ పురాస్కారాన్ని అందుకున్నారు. చంద్రమెహన్‌, జలంధరలకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు.<ref>[http://www.prajasakti.com/Article/Telangana/1887523 సినిమా వినోద, విజ్ఞాన సాధనం]</ref> ఆమె తెలుగు కళాసమితీ పురస్కారాన్ని అందుకున్నారు.<ref>[http://tfasnj.org/tfas-awards.php Awards & Recognitions!]</ref>
==జీవిత విశేషాలు==
ఆమె జూలై 16, 1948 న జన్మించారు.<ref>[https://books.google.co.in/books?id=xmJmAAAAMAAJ&q=jalandhara+chandramohan&dq=jalandhara+chandramohan&hl=en&sa=X&ved=0ahUKEwjJxsq8j9TTAhXJOY8KHeDQCnkQ6AEIIjAA Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow, Volume 3 -Ravi Bhushan]</ref> ఆమె ప్రముఖ వైద్యుడైన [[గాలి బాలసుందర రావు]] గారి కుమార్తె.<ref>[http://www.telugucinema.com/Nostalgia-conversation-Chandra-Mohan Nostalgia: A conversation with Chandra Mohan]</ref> ఆమె బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ఆమె ప్రముఖ తెలుగు సినీనటుడు [[చంద్రమోహన్]] భార్య.
 
ఈమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. సంఘంపైన[[సంఘం]]<nowiki/>పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.<ref>[https://pleasureofbooks.wordpress.com/category/categories/stories/ జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం]</ref>
 
ఆమె ఎన్నో కథలు, నవలలు రాసింది. చంద్రమోహన్ తో పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. వారికి ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. అమెరికాలో[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే[[చెన్నై]]<nowiki/>లోనే ఉంటున్నారు.<ref>[http://www.sakshi.http.akamai-trials.com/news/family/special-chit-chat-with-cine-artist-chandramohan-225759 అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా! - చంద్రమోహన్ ఇంటర్వ్యూ]</ref><ref>[http://www.greatandhra.com/movies/movie-news/chandramohan-didnt-encourage-his-wife-2887.html Chandramohan Didn't Encourage His Wife]</ref>
== కథలు ==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/జలంధర_చంద్రమోహన్" నుండి వెలికితీశారు