తాటి: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోష సవరణ
పంక్తి 16:
See text.
}}
తాటి చెట్టు ఒక సాధారణ [[పామే]] కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]] లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు[[ఆంధ్రులు|ఆంధ్రుల]] నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారుఅంటారు.
 
==లక్షణాలు==
*నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
*[[వింజామరాకారము|వింజామరాకార]] సరళ పత్రాలు.
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
*ఒక తాటిపండు లోతాటిపండులో మూడు టెంకలు ఉంటాయి.
 
==తాటి జాతులు==
పంక్తి 35:
==ఉపయోగాలు==
[[Image:Borassus ake-assii MS 1315.JPG|thumb|240px|తాటి పండ్లు.]]
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు [[భారతదేశం]] మరియు కంబోడియా [[కాంబోడియా]]లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడంలోతయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన మధ్యం[[మద్యం]]. తాటిపండ్ల నుండి [[తాండ్ర]] తయారుచేస్తారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/తాటి" నుండి వెలికితీశారు