నంబూరి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2006 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
* నవ్య వైశేషిక థియరీ
 
ఈ రెండు పుస్తకాలు పి.జి. విద్యార్థుల రిఫరెన్సు గ్రంథాలు<ref name=namburi/>. మహర్షి మహేష్ యోగి అమెరికా, ఫిలిప్పిన్స్ దేశాలలొ ఈయన చేతుల మిదుగా 24 వైద్య అధ్యాపక కేంద్రాలను స్థాపించచేసి, ఉపన్యాసాలను అందింపజేసారు. ఆర్య వైద్యాన్ రాం వారియర్ మెమోరియల్ సంస్థ (కోయంబత్తుర్ ) వారు బృహత్రయీరత్న అవార్డును 1994 లో అందించింది. 1990 లో ఇందియన్ మెడిసిన్ నేషనల్ అకాడమీ, 1995 లో నేషనల్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద సంస్థలలో ఫెలోషిప్ లను పొందారు. జీవిత ప్ర పర్యంతం ప్రచీయన్ భారతీయ వైద్య చికిత్సారంగం పురరుజ్జీవనానికి అఖండ కృషి చెసిన డా. హనూమ్ంతరావు తన 87వ యేట 2006 సెప్టెంబరు 1 న విజయవాడలో మంరణించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు"/>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నంబూరి_హనుమంతరావు" నుండి వెలికితీశారు