రాజ్‌కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 20:
'''కన్నడ కంఠీరవుడు''' మరియు '''రాజ్ కుమార్''' ([[ఏప్రిల్ 24]], [[1929]] – [[ఏప్రిల్ 12]], [[2006]]) గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ [[కన్నడ]] చలనచిత్ర నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
 
లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. ''బంగారద మనుష్య'' (బంగారు మనిషి), ''కస్తూరి నివాస'',(కస్తూరి నివాసము) ''గంధద గుడి'' మరియు(గంధపు 'గుడి)'జీవన చైత్రయాత్ర'' ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.
 
మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.
"https://te.wikipedia.org/wiki/రాజ్‌కుమార్" నుండి వెలికితీశారు