నంబూరి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''నంబూరి హనుమంతరావు''' ప్రాచీన భారతీయ వైద్య పరిశోధకులు.<ref name=namburi>[http://www.thehindu.com/2005/07/11/stories/2005071101450200.htm Greater efforts sought to popularise ayurveda]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[కృష్ణా జిల్లా]], [[విజయవాడ]]లో 1919లో జన్మించారు. [[మద్రాసు]]<nowiki/>లోని కీల్ఫాక్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం (ఆయుర్వేదిక్ అయిదేళ్ల డిప్లొమా కోర్సు) ను 1945లో చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలతో నిమిత్తం లేకుండా వైద్యవృత్తిని ప్రైవేటుగా చేపట్టారు. [[స్వతంత్రం]] <nowiki/>గా పరిశోధనలు జరిపారు. ఔషథాల్లొఔషథాలలో మిశ్రమం చేసే రసాయనాలు వాస్తవికంగా తగు పాళ్లలో ఉన్నాయో, లేదా ఆవిష్కరించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref> ఆయుర్వేద స్థాయీకరణ (ప్రామాణికత) కు ఈయన కనుగొన్న ప్రక్రియలు ఏశవ్యాప్తంగా [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] కళాశాలల్లొకళాశాలల్లో ఔషథ నిర్మాణ రంగాలలో అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. ఆయన 1987లో హర్బల్హెర్బల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు.<ref>[http://drraos.com/?page_id=522 Dr. Rao's About us]</ref>
 
ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కో. ఆపరేటివ్, ఫార్మసీ స్టోర్స్ లిమిటెడ్ (మద్రాసు) కు వ్యవస్థాపక డైరక్టరుగా ( 1944-94) పనిచేసారు. సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఆయుర్వేద, సిద్ధ సంస్థ గవర్నింగ్ బాడీ సభ్యులుగా ( 1989-94) ఉన్నారు. [[గుజరాత్]] ఆయుర్వేద విశ్వవిద్యాలయం వారి సైమ సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా, పి.హెచ్.డి విద్యార్థులకు ఛీఫ్ ఎగ్జామినర్ గా (1991) వ్యవహరించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు"/>
 
భారతీయ సంంప్రదాయ ఔషథాల రూపకల్పన మీద పరిశోధనలు ముమ్మరం చేయాలనే ఆకాంక్షతో 1961 లో "అకాడమీ ఆఫ్ ఆయుర్వేద" సంస్థను నెలకొల్పారు. 1972లో ప్రభుత్వం తలపెట్టిన "డ్రగ్ స్టాండర్‌డైజేషన్ రీసెర్చ్ ఎంక్వయిరీ" ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. వివిధ మందుల్లో కలుపుతున్నట్లు చెబుతున్న ధాతువులు అసలున్నాయా? ఉంటే ఏ స్థాయిలో ఉన్నదో తేల్చి చెప్పే వినూత్న ప్రక్రియను రూపొందించారు. నకిలీ ఔషథాలతో మోసపోకుండా అప్రమత్తం చేయడానికి ఈయన పెట్టిన విధానం ప్రయోజనకరం కాగలిగింది. ఆయుర్వేద వైద్య మందులలో భస్మాల కోసం వాడే లోహాల్లో సహజత్వాన్ని కనుగొనే పరిశోధనలు చేసారు. ఈయన నూతనంగా ఆవిష్కరించిన నైపుణ్యానికి "నంబూరి ఫేజ్డ్ స్టాల్ టెస్టు" అని ప్రసిద్ధమైంది. ఇది 1980లో ఆవిష్కారమైనది. <ref>[http://www.discourse-analysis.com/pages/india/india.html Bibliography on Medicine in Ancient India, with special emphasis on Classical and Modern Ayurverda]</ref>
 
ఆయుర్వేదంలో దశాబ్దాల తరబడి నిరంతర పరిశోధనలు నిర్వహించారు. [[విజయవాడ]] శివారు ప్రాంతంలో "డాక్టర్ రావూస్ హెర్బల్ ఫార్మా" ను నెలకొల్పి అతి ప్రామాణికమైన మందులను ఉత్పత్తి చేసారు. తమ 86 వ యేట కూదా ఆయుర్వేదంలొ శాస్గ్త్రీయశాస్త్రీయ పరిశోధనలు చెసి అద్భుతాలు సృష్టించారు. తమ సంస్థలు నాలుగు విభాగాలుగా రూపొందించి వివిధ వ్యాధులకు ఉత్తమ స్థాయి ఔషథాలను అందించారు. [[శరీరం]]<nowiki/>లొ రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అన్ని వయసుల వారికి మందులను త్త్పత్తిఉత్పత్తి చేసారు. ఈ కారణంతో నమ్మకమైన ధాతువులతో చికిత్స సత్వర ఫలితాలనిచ్చె [[మందు]]<nowiki/>లను అతి విశ్వసనీయతతో తయారుచేయడానికి అవకాశం ఉంది. ఈ సంస్థ నుంచి దదాపు 25 రకాల మందులను తయారుచేస్తున్నారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు"/>
 
దేశంలోని అన్ని ప్రముఖ ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలలలో విజిటింగ్ ప్రొఫెససర్ గా పని చేసాడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోని మహర్షి వేదిక్ విశ్వవిద్యాలయంలో, ఫిలిప్పిన్స్ లోని యూనివర్శిటీలో గెస్టు లెక్చర్లు అందించారు<ref>[http://www.panchakarma.com/drnamburi-panchakarma-center-vijayawada-andhra-pradesh-india-p-643.html Dr.Namburi Panchakarma Center, Vijayawada, Andhra Pradesh, India]</ref>. ఈయన తమ పరిశోధనా ఫలితాలను [[గ్రంథము|గ్రంథ]]<nowiki/>రూపంలో వెలువరించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఆయుర్వేద, సిద్ధ మెడిసిన్ వారు ఈయన రాసిన రెండు పరిశోధనపరిశోధక కగ్రంథాలనుగ్రంథాలను పి.జి. కోర్సుకలో రిఫరెంట్సురిఫరెన్సు పుస్తకాలలాగ ఉపయోగించాలని ఆదేశించింది. ఆయుర్వెద వైద్య రంగంలో ప్రతిభ కనబరచిన ఇద్దరు యువ పరిశోధకులకు ప్రతి రెండేళ్లకు ఒకసారి [[బంగారం|గోల్డ్]] మెడల్స్, నలుగురు విద్యార్థులకు [[వెండి|సిల్వర్]] మెడల్స్ అందించే వ్యవస్థను ఏర్పాటు చేసారు. 2005 నాటి వరకు 22 మంది పరిశోధకులకు పతకాలు బహూకరించారు. ఫార్మసీ సంస్థలు అసలు సిసలైన ధాతువుల్ని ఉపయోగించి, ఔషథాల తయారీకి మార్గదర్శకత్వం వహించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు"/>
 
విజయవాడ లో ప్రతి నెలా మొదటి [[ఆదివారము|ఆదివారం]] వైద్యులతొ సెమినార్ కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహించేవారు. దాదాపు 50 సెమినార్లు నిర్వహించారు. ఈయన రాసిన గ్రంథ రచనలలో ప్రముఖమైనవి.
 
* నంబూరి ఫేజ్డ్ స్టాట్ టెస్ట్<ref name=namburi/><ref>[http://www.avpayurveda.com/dmdocuments/02.pdf RESEARCH IN PROGRESS Academy of Ayurveda, Hanumanpet, Vijayawada – 520 003- Andra Pradesh India]</ref>
"https://te.wikipedia.org/wiki/నంబూరి_హనుమంతరావు" నుండి వెలికితీశారు