వెంట్రిలాక్విజం: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 3:
 
== భారతదేశంలో వెంట్రిలాక్విజం ==
భారతదేశంలో ఈ కళ అడుగుపెట్టి సుమారు వందేళ్లకుపైగా అవుతుంది. భారతదేశంలో ఈ కళను మొట్టమొదటిసారిగా వై. కె. పథ్యే అనే వ్యక్తి ప్రదర్శించాడు.<ref name="vpuppets">{{cite web|url=http://vpuppets.com/aboutme.php|title=రాందాస్ పథ్యే గురించి|accessdate=26 April 2017|website=vpuppets.com}}</ref> ఈయన వృత్తి రీత్యా మెజీషియన్. తనకు కావలసిన వస్తువుల కోసం [[ఇంగ్లాండు|ఇంగ్లండు]] వెళ్ళేవాడు. అలా అనుకోకుండా అక్కడ ఓ సైనికుడు బొమ్మతో మాట్లాడిస్తూ తన తోటివారిని నవ్వించడం చూసి దానిమీద ఆసక్తి పెంచుకున్నాడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] నుంచి వెంట్రిలాక్విజం మీద ఓ పుస్తకం కూడా తెచ్చుకుని చదివాడు. దాన్ని చదివి సొంతంగా వెంట్రిలాక్విజం నేర్చుకుని 1916లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెంట్రిలాక్విజం ప్రదర్శన ఇచ్చాడు.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రిలాక్విజం" నుండి వెలికితీశారు