బేగం అక్తర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
"Begum Akhtar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''బేగం అక్తర్''', (7 అక్టోబరు 1914 – 30 అక్టోబరు 1974), ప్రముఖ భారతీయ సంప్రదాయ [[హిందుస్థానీ సంగీతం|హిందుస్థానీ సంగీత]] కళాకారిణి. ఆమె [[గజల్]], దాద్రా, [[ఠుమ్రీ]] సంగీత రీతుల్లో నిష్ణాతురాలు.
{{Infobox musical artist
|Name = బేగం అక్తర్ <br />
|Img = Replace this image female.svg
|Img_capt =
|Img_size =
|Background = గాయకుడు
|Birth_name = అక్తరీబాయి ఫైజాబాది
|Born = {{Birth date|1914|10|7}}
|Died = {{Death date and age|1974|10|30|1914|10|7}} <ref>[http://books.google.com/books?id=npT0ICDt53EC&pg=PA28&dq=Begum+Akhtar&as_brr=0 In Memory of Begum Akhtar] ''The Half-inch Himalayas'', by Shahid Ali Agha, Agha Shahid Ali, Published by Wesleyan University Press, 1987. ISBN 0819511323.</ref>
|Origin = [[ఫైజాబాద్]], [[ఉత్తరప్రదేశ్]], [[భారత్]]
|Genre = [[గజల్]], [[ఠుమ్రి]], [[దాద్రా]] <ref>[http://books.google.com/books?id=PlNShmx3x68C&pg=PA157&dq=Begum+Akhtar&lr=&as_brr=0#PPA158,M1 Dadra] ''Thumri in Historical and Stylistic Perspectives'', by Peter Lamarche Manuel, Peter Manuel. Published by Motilal Banarsidass Publ., 1989. ISBN 8120806735. ''Page 157''.</ref>
|Occupation = సంగీతకారుడు
|Years_active = 1929 - 1974
|Spouse = ఇష్తియాక్ అహ్మద్ అబ్బాసి
|Label =
|URL =
}}
 
'''బేగం అఖ్తర్''' ([[1914]] - [[1974]]). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం [[అక్టోబర్ 7]], [[1914]], [[ఉత్తర్ ప్రదేశ్]] లోని [[ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్|ఫైజాబాద్]] లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె [[గజల్|గజల్లు]], దాద్రాలు, [[ఠుమ్రీ]]లు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. 1945లో బారిష్టర్ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగింది. బేగం అఖ్తర్ "[[గజల్]] గాయని"గా పేరు గాంచింది. ఆమె పాడిన [[పాటలు]] దాదాపు 400 వరకు ఉంటాయి. [[30 అక్టోబర్]] [[1974]], ఆమె మరణించిన రోజు.
 
ఆమె చివరి గజల్:
 
{{వ్యాఖ్య|"సునాకరో మేరీ జాఁ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హైఁ యహాఁ కౌన్ కిస్కే పహచానే.}}
 
==పురస్కారాలు==
* 1968: [[పద్మశ్రీ]]
* 1972: [[సంగీత నాటక అకాడమీ అవార్డు]]
* 1975: [[పద్మభూషణ్]]
 
==సూచికలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://www.livemint.com/2008/11/07235841/What-a-life.html] ద వాల్ స్ట్రీట్ జర్నల్‌లో బేగం అక్తర్ గురించి
* వీడియో లింకులు [http://video.google.com/videosearch?q=Begum+Akhtar&hl=en&emb=0&aq=-1&oq=#]
* [http://www.urdupoetry.com/profile/begumakhtar.html Biography of Beghum Akhtar]
* [http://www.kamat.com/database/articles/behum_akhtar.htm An Article of Beghum Akhtar]
* [http://www.culturalindia.net/indian-music/indian-singers/begum-akhtar.html Beghum Akhtar -interesting insights]
* [http://nrcw.nic.in/shared/sublinkimages/209.htm Short biography]
* [http://begumakhtar.com/ Begum Akhtar Resource website]
* [http://paragmusic.com Begum Akhtar's Thumri and Ghazals in Bengali by Parag Ray (Vocalist based in Canada/India) ]
* [http://akhilkatyal.blogspot.in/2011/10/begum-akhtars-tomb-lucknow-some.html ''Begum Akhtar's Tomb, Lucknow: Some Photographs'']
* [http://www.newageislam.com/islamic-culture/begum-akhtar-the-undisputed-malika-of-ghazals/d/8820 Begum Akhtar the Undisputed Malika of Ghazals (NewAgeIslam)]
 
;Video links
* [http://video.google.com/videosearch?q=Begum+Akhtar&hl=en&emb=0&aq=-1&oq=# ''Begum Akhtar'' videos]
* [http://www.youtube.com/paragraymusic ''Parag Ray - A Revival of Bangla Thumris(Album is Based on Begum Akhtar's Songs translated in Bengali) ]
 
[[వర్గం:హిందుస్థానీ సంగీత గాయకులు]]
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:1974 మరణాలు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:గజల్ గాయకులు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/బేగం_అక్తర్" నుండి వెలికితీశారు