వెంట్రిలాక్విజం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
మూలాలు
పంక్తి 3:
 
== చరిత్ర ==
వెంట్రిలాక్విజం మొదట్లో ఒక మతాచారంగా ఉండేది.<ref>Howard, Ryan (2013). ''Punch and Judy in 19th Century America: A History and Biographical Dictionary''. McFarland. p. 101. ISBN 0-7864-7270-7</ref> వెంట్రిలాక్విజం అనే పదానికి [[లాటిన్]] భాషలో ''కడుపులోనుంచి మాట్లాడటం'' అనే అర్థం ఉంది.<ref>{{cite book | title = The Concise Oxford English Dictionary| year = 1984|page = 1192|isbn = 0-19-861131-5}}</ref> గ్రీకు ప్రజలు దీన్ని ''గ్యాస్ట్రోమాన్సీ'' అని పిలిచేవారు. వీరు కడుపులో ఉత్పన్నమయ్యే శబ్దాలను చనిపోయిన వారి గొంతులనీ, వెంట్రిలాక్విస్ట్ ఆ శబ్దాలను అర్థం చేసుకుని చనిపోయిన వారితో మాట్లాడగలడనీ, భవిష్యత్తును గురించి చెప్పగలరనీ విశ్వసించేవారు.
 
== భారతదేశంలో వెంట్రిలాక్విజం ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రిలాక్విజం" నుండి వెలికితీశారు