కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నవయసులోనే ప్రేమలీలలు, కృష్ణవిజయం, ఏది న్యాయం, కాంగ్రేస్ విజయం మొదలైన వాటిలో నటించారు. హైస్కూల్ లో చదువుతున్న సమయంలో తెలుగు పండితులు జాస్తి శ్రీరాములు ప్రోత్సాహంతో వారసత్వం నాటకంలో నటించారు. 1963లో [[బ్రాహ్మణ కోడూరులోకోడూరు]]<nowiki/>లో నిర్వహించిన మాధవపెద్ది వెంకట్రామయ్య స్మారక కళాపరిషత్ లో [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] చేతులమీదుగా ఉత్తమ నటనకు ప్రథమ బహుమతిని అందుకున్నారు.1968లో [[చదలవాడ]] గ్రామంలో జరిగిన నాటక పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి పొందారు.
 
== ప్రస్తుతం ==
పోస్టల్ శాఖ ఉద్యోగంలో రిటైరైన కృష్ణమూర్తి, ప్రస్తుతం కూచిపూడిలో[[కూచిపూడి]]<nowiki/>లో ఉంటూ కళారంగంలో కృషి చేస్తున్నారు.
 
== నటించిన నాటకాలు - పాత్రలు ==