కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
[[కుల వ్యవస్థ]], [[వరకట్నం]] వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. [[సప్తపది]], [[స్వాతిముత్యం]], [[స్వయంకృషి]], [[శుభోదయం]], [[శుభలేఖ]], [[ఆపద్బాంధవుడు]], [[శుభసంకల్పం]] వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.
 
శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి[[సప్తపది]]కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. [[స్వాతిముత్యం]] సినిమా [[1986]]లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం [[పద్మశ్రీ]] పురస్కారమిచ్చి గౌరవించింది.
 
==విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత==
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు