కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 48:
[[కుల వ్యవస్థ]], [[వరకట్నం]] వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. [[సప్తపది]], [[స్వాతిముత్యం]], [[స్వయంకృషి]], [[శుభోదయం]], [[శుభలేఖ]], [[ఆపద్బాంధవుడు]], [[శుభసంకల్పం]] వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.
[[శంకరాభరణా]]నికి జాతీయ పురస్కారంతో పాటు [[సప్తపది]]కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. [[స్వాతిముత్యం]] సినిమా [[1986]]లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు [[భారత ప్రభుత్వం]] [[పద్మశ్రీ]] పురస్కారమిచ్చి గౌరవించింది.
==విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత==
|