"కామ్నా జఠ్మలానీ" కూర్పుల మధ్య తేడాలు

 
== జననం ==
కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న [[ముంబై]] లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.
 
== వివాహం ==
కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.<ref name="రహస్య వివాహం చేసుకున్న కామ్నా !">{{cite web|last1=ఆంధ్రావిల్లాస్|title=రహస్య వివాహం చేసుకున్న కామ్నా !|url=http://www.andhravilas.net/te/rahasya-vivaham-chesukunna-kamna-11288|website=www.andhravilas.net|accessdate=5 May 2017}}</ref>
 
== సినీరంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2108025" నుండి వెలికితీశారు