కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== సినీరంగ ప్రస్థానం ==
2005లో తెలుగులో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కామ్నా_జఠ్మలానీ" నుండి వెలికితీశారు