ఎంబా ఘోటో: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox person | name = |birth_name = సమర్పాన్‌ సోడిమెజో |birth_date = {{birth date|1870|12|31|df=yes}} (claimed) |birth_p...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|parents = సెట్రోడిక్రోమో, సాలియెం
}}
'''సమర్పాన్‌ సోడిమెజో''',<ref name="solopos2014">{{cite web |url=http://www.solopos.com/2014/08/25/kisah-unik-inilah-mbah-gotho-manusia-tertua-asal-sragen-yang-kini-berusia-144-tahun-529901 |title=Inilah Mbah Gotho, Manusia Tertua Asal Sragen yang Kini Berusia 144 Tahun |trans-title=Mbah Gotho from Sragen, Oldest Human Now Aged 144 Years |author=Taufiq Sidik Prakoso |date=25 August 2014 |work=[[Solopos]] |publisher=Aksara Solopos |language=[[Indonesian language|Indonesian]] |accessdate=2 September 2016 |location=[[Surakarta]], Indonesia}}</ref><ref name=liputan6 /> (సాధారణ నామం "ఎంబా ఘోటో ") (డిసెంబరు 31, 1870 - ఏప్రిల్ 30, 2017) ఇండోనేషిఅయ క్రిస్టియన్<ref>{{cite news |url=https://m.tempo.co/read/news/2017/05/01/173871196/doa-umat-islam-dan-kristen-untuk-arwah-mbah-gotho|date=1 May 2017 |title= Doa Umat Islam dan Kristen untuk Arwah Mbah Gotho |accessdate=2 May 2017 |last=DINDA LEO LISTY|language=Indonesian|publisher=Tempo}}</ref>. ఆయన శతాధిక వృద్ధునిగా భావింపబడుతున్నవాడు <ref name="nation">{{cite news |url=http://www.nationmultimedia.com/breakingnews/145-year-old-Indonesian-mans-age-doubted-by-expert-30294185.html |title=145-year-old Indonesian man's age doubted by expert |agency=[[Deutsche Presse-Agentur]] |date=31 August 2016 |work=[[The Nation (Thailand)|The Nation]] |accessdate=2 September 2016 |location=[[Bangkok]] |publisher=[[Nation Multimedia Group]] }}</ref>. మే 2010లోజనాభా లెక్కల అధికార్లు తన తరువాత జన్మదినం 142 గా గుర్తించారని తెలిపారు.<ref>{{cite web |url=http://www.solopos.com/2010/05/20/sodimejo-manusia-tertua-di-sragen-22033 |author=trh |title=Sodimejo, Manusia tertua di Sragen |date=20 May 2010 |work=Solopos |publisher=Aksara Solopos |language=Indonesian |accessdate=2 September 2016 |location=Surakarta, Indonesia}}</ref> అధికారికంగా అత్యధిక వయస్సు ఉన్న "జెన్నే కాల్మెంట్" కన్నా ఈయన 19 సంవత్సరాలు పెద్దవాడిగా గుర్తించారు.<ref name="solopos2014" /><ref name=liputan6>{{cite news |url=http://m.liputan6.com/regional/read/2585243/kini-berusia-146-tahun-apa-rahasia-panjang-umur-mbah-gotho |title=Kini Berusia 146 Tahun, Apa Rahasia Panjang Umur Mbah Gotho? |trans-title=Now 146 years old, what are Mbah Gotho's secrets of longevity? |first=Fajar |last=Abrori |date=24 August 2016 |website=[[Liputan 6]] |location=[[Jakarta]] |publisher=[[SCTV (Indonesia)|SCTV]] |language=Indonesian |accessdate=27 August 2016}}</ref> ఆయన వయస్సు 146 ఏళ్లు. ఆయన నలుగురు భార్యలు, పది మంది పిల్లలు ఎప్పుడో మరణించారు. ఆయన వయస్సును నిపుణులు అధికారికంగా ధ్రువీకరించకపోయినా గుర్తింపు కార్డుపై ఆయన పుట్టిన తేదీ డిసెంబర్‌ 30, 1870 అని రాసి ఉంది. స్థానికులు కూడా ఆయనకు అంత వయస్సు ఉంటుందనే చెబుతున్నారు.<ref>{{Cite news|url=http://www.bbc.com/news/world-asia-39768321|title='Oldest human' dies in Indonesia 'aged 146'|date=2017-05-01|work=BBC News|access-date=2017-05-01|language=en-GB}}</ref> "లిపుటన్ 6" అనే వెబ్‌సైటు ఎంబా ఘోటో వయసు సుమారు 140 ఉండవచ్చనీ, తాను 1880 లో కట్టబడిన సుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం గూర్చి తన జ్ఞాపకాలను ప్రస్తావిస్తున్నాడనీ తెలియజేసింది.<ref name="liputan6_2010">{{cite news |url=http://news.liputan6.com/read/278374/kakek-berusia-140-tahun-juga-ada-di-sragen |title=Kakek Berusia 140 Tahun Juga Ada di Sragen |date=24 May 2010 |work=Liputan 6 |location=Jakarta |author=AIS |language=Indonesian |publisher=SCTV |accessdate=3 September 2016}}</ref>
 
ఎంబా ఘోటో పుట్టిన తేదీ నిజమే అయితే ఆయన గురించి ఎన్నో విశేషాలు చెప్పవచ్చు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలు చూడడమే కాకుండా డచ్‌ ఈస్ట్‌ ఇండీస్‌పై జపాన్‌ దురాక్రమణను కూడా చూసే ఉంటారు. సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్టు విప్లవాన్ని తీసుకొచ్చిన వ్లాదిమీర్‌ ఇల్లిచ్‌ లెనిన్‌ కూడా అదే సంవత్సరంలో పుట్టారు. సూయజ్‌ కెనాల్ ప్రారంభమైన ఏడాదికే ఆయన పుట్టారన్నమాట. అంతేకాదు ఘోటో చావుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఆయన మరణించారు. ఇంత ఎక్కువ కాలం ఆయన బతకడానికి కారణం ఏమిటని గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని మీడియా ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చైన్‌ స్మోకింగ్‌ వల్ల ఎక్కువ కాలం బతికినట్లు ఆయన చెప్పారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన నలుగురు మనవళ్లు హాజరయ్యారు. వారి కథనం ప్రకారం ఘోటో ముప్పూటలా అంబలి తాగుతారు.<ref>[http://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/pogataage+146+ella+emba+kannumuta-newsid-67146203 పొగతాగే 146 ఏళ్ల ఎంబా కన్నుమూత]</ref>
"https://te.wikipedia.org/wiki/ఎంబా_ఘోటో" నుండి వెలికితీశారు