"తెలంగాణ రాష్ట్ర సమితి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''[[తెరాస]]'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[వి.ప్రకాశ్]] వంటి కొందరు నాయకులతో కలిసి [[తెరాస]] ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు [[తెరాస]] ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు [[సలీమా బాషా]](అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె [[రఫత్‌షా ఆజంపురాలుఆజంపురా]]లు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
 
==ఎన్నికలు==
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2108198" నుండి వెలికితీశారు