నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 236:
== క్రీడలు==
== ప్రముఖ వ్యక్తులు ==
[[నల్గొండ జిల్లా]]లోని ప్రముఖ వ్యక్తులలో [[రావి నారాయణరెడ్డి]] ముఖ్యులు. ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించారు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రముఖ వైద్యులు [[గవ్వా చంద్రారెడ్డి]] [[నల్గొండ జిల్లాకుజిల్లా]]కు చెందిన వాడు.
 
== బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు