దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), సారధ్యం → సారథ్యం, → (2), ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''దేవదాస్ కనకాల''' ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగినవారు. [[పూణే]] ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో[[తెలుగు]]<nowiki/>వారిలో దేవదాస్ ఒకరు.
 
== జననం ==
[[1945]]లో [[జూలై 30]] న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం [[యానాం]] శివారులోని [[కనకాల పేట]]. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం [[ఫ్రెంచి]] పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా చేసారు. మరియు తల్లి మహలక్షమమ్మ. తోబుట్టువులు తనతో కలిపి ఎనమండుగురులో తనే పెద్దవాడు.
 
== చదువు - ఉద్యోగం ==
పంక్తి 45:
 
== వివాహం - పిల్లలు ==
[[లక్ష్మీదేవి కనకాల]]తో ప్రేమ [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]]తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.
 
== ఇతరములు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు