నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:నాగబాల సురేష్ కుమార్.jpg|thumb|right|సురేష్ కుమార్ ముఖచిత్రం]]
 
'''నాగబాల సురేష్ కుమార్''' అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ [[రచయిత]], దర్శకుడు, [[నటుడు]], నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు. తను రూపొందించిన సీరియల్‌ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
 
== జననం - విద్యాభ్యాసం ==
శ్రీనివాసరావు, హేమలత దంపతులకు [[ఆగష్టు 30]], [[1959]]లో [[అదిలాబాద్ జిల్లా]], [[ఆసిఫాబాద్]]లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.
 
సురేష్ కుమార్ నాన్న సంగీతకారుడు[[సంగీతము|సంగీత]]<nowiki/>కారుడు, తాత రచయిత. దీంతో ఆయా రంగాలపై పుట్టుకతోనే ఈయనకు ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే నవజ్యోతి సాహితీ సంస్థను స్థాపించి ఒరిస్సా, వెస్ట్‌ బెంగాల్లో నాటకాలు వేశారు. అలా 20 సంవత్సరాల వయస్సులోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
 
1971లోనే రంగస్థలంలోకి[[రంగస్థలం]]<nowiki/>లోకి అడుగుపెట్టారు. 1976లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ వచ్చింది. [[ఎమ్మార్వో]] స్థాయి వరకు పనిచేశారు. చిన్నప్పటి నుంచి కళలపట్ల ఆసక్తి ఉండడంతో కళల[[కళ]]<nowiki/>ల కోసం ఉద్యోగం మానేశారు. నాటకాలు, సీరియల్స్‌ చేస్తున్న క్రమంలో తనకూ ఓ బ్యానర్‌ ఉండాలని 1992లో తేజ ఆర్ట్స్‌ను స్థాపించి, 'బాలచంద్రుడు' అనే నాటికలో [[ఏకపాత్రాభినయం]] కూడా చేశారు.
 
== వివాహం - పిల్లలు ==