రాజానగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
103.49.53.191 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2107670 ను రద్దు చేసారు
పంక్తి 106:
 
==శ్రీ [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] దేవాలయం==
[[రాజమండ్రి]] [[కాకినాడ]] ప్రధాన రహదారి ప్రక్కనే ఉండే ఈ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దేవుణ్ణి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తారు. ఈ గుడి 100 సంవత్సరాలకు పూర్వం కట్టినదని, మొదట స్వామి సర్పాకృతిలో ఉండేవారని స్థానికులు చెబుతారు. ఒక పొలంలో ఆసామి నాగలితో దున్నుతుండగా విగ్రహాలు లభించాయని వానిని భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించారని తెలుస్తుంది. సంతానం లేని ఆ రైతు ధనాభివృద్ధితో పాటు సంతానాభివృద్ధిని పొందాడు. ఆనాటి నుండి ఎవరికి ఏ కష్టం వచ్చినా, పెళ్ళి కాకపోయినా, సంతానం లేకపోయినా స్వామిని దర్శించి తమ కోరిక విన్నవించుకొని ఫలితాలను పొందిన ఎందరో భక్తులు ఉన్నారు. ఇక్కడ [[సుబ్బారాయుడి షష్ఠి]] పండుగ ఘనంగా జరుపుకుంటారు. వాస్తవానికి తోట సత్యనారాయణ అనే వ్యక్తి ఈ అలయం కట్టించారు. ఇప్పటికీ ఆయన వంశీకులే ప్రతిఏటా స్వామివారి కల్యాణం జరిపిస్తున్నారు.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
=== గ్రామనామ వివరణ ===
రాజానగరం అనే పేరులో రాజా అనే పూర్వపదం, నగరం అనే ఉత్తరపదం కలిసివున్నాయి. రాజా పురుషనామసూచి కాగా నగరం అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=239}}</ref>
రాజానగరం అనే పేరులో రాజా అనే పూర్వపదం, నగరం అనే ఉత్తరపదం కలిసివున్నాయి. రాజా పురుషనామసూచి కాగా నగరం అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.అయితే కాండ్రేగుల జమీందారు రాజమండ్రి నుంచి పెద్దాపురం వెళుతూ , అటవీ ప్రదేశంగా గల ప్రాంతంలో చెరువు తవ్వించారని చెబుతారు. అది ఇప్పటికీ వుంది. రావులచెర్వు అని వ్యవహరిస్తారు. అలాగే ఓ సత్రం కట్టించారు. రాజగోపాలస్వామి,రాజలింగేశ్వర స్వామి జంట ఆలయాలను కట్టించారు. ఆ గులళ్ళు ఇప్పటికీ వున్నాయి. ఇక శ్రీ రాజా జోగి జహన్నాధరావు పంతులు బహదూర్ పేరుతో వుండే సత్రంలో రోజూ వందలాది మంది విద్యార్ధులు, బాటసారులు భోజనం చేసేవారు. కొన్నాళ్ళు హైస్కూలు ఇక్కడ నడిచింది. అతర్వాత సహకార కాలేజీ కూడా నిర్వహించారు. విశాలమైన సత్రం శిధిలావస్థకు చేరడంతొ దాన్ని పడగొట్టి, చిన్న కల్యాణ మండపం కట్టారు. సత్రానికి,ఆలయాలకు కూడా ఆస్తులున్నాయి.
<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=239}}</ref>
 
==ప్రభుత్వ వైద్యశాల, కళాశాల==
"https://te.wikipedia.org/wiki/రాజానగరం" నుండి వెలికితీశారు