షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎షిరిడీలో నివాసం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సమాథి → సమాధి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
 
[[1858]]లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ [[ఖండోబా]] మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి [[మహాల్సాపతి]] “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి ఆయన "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు.<ref>{{cite book | last = Bharadwaja | first = Acharya E. | title = Sai Baba The Master | publisher = India: Sree Guru Paduka Publications | date= 1996 | pages = 21}}</ref>
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో [[మల్ల యుద్ధం|కుస్తీ]] పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1997 | pages = 104 | isbn = 81-207-2147-0}}</ref> ఇలా [[ముస్లిం]] ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 51-52 | isbn = 0791412687}}</ref>
 
1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత [[మసీదు]]<nowiki/>ను తన నివాసం చేసుకొన్నారు. మసీదులో [[ధుని]]ని వెలిగించారు. అందులోనుండి [[విభూతి]]<nowiki/>ని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వ వారికి రక్షణ ఇస్తుంది.వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.<ref>"That Shirdi Sai Baba was eccentric is well-attested, for it seems that he was sometimes of uncouth and violent behaviour." In {{cite book | last = Bowen | first = David | title = The Sathya Sai Baba Community in Bradford: Its origins and development, religious beliefs and practices | publisher = Leeds: University Press | date= 1988 | pages = 135}}</ref><ref>"Of unpredictable moods, devotees remember him as both loving and harsh. When he got angry, often for no apparent reason, he would scream or abuse people, sometimes for hours at an end, at times even tearing off his own clothes." In {{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = xxxiii | isbn = 0791412687}}</ref>
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు