వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియనులలో అధ్యాపకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| native_place = [[తుని]], [[తూర్పు గోదావరి]] జిల్లా
| birth_name =
| birth_date = 1937(38){{Birth date and age|}}
| birth_place = [[చోడవరం]], [[విశాఖపట్నం]] జిల్లా
| occupation = రచయిత, కంప్యూటర్ సైన్సు ఆచార్యులు
పంక్తి 40:
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయన ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు మరియు తెలుగు-ఆంగ్లం నిఘంటువు మరియు పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. ఈ నిఘంటువు లోని ఇంగ్లీషు-తెలుగు భాగం వికీపీడియాలో కూడ చూడవచ్చు [[వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)]].
 
బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నారు. http://wwwతెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది.friendsoftelugu ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.org/UCB/
తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి. http://southasia.berkeley.edu/telugu
 
ఈయన ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేరు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
Line 54 ⟶ 53:
 
==పురస్కారాలు==
 
* జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014
* కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
Line 74 ⟶ 72:
* [http://web.cs.ucdavis.edu/~vemuri/EngEssays.htm List of Published English Essays and Reviews]
* [http://web.cs.ucdavis.edu/~vemuri/EnglishPopularScience.htm List of Published English Popular Science Essays]
* కథానిలయం, [http://kathanilayam.com/writer/1442 కథానిలయం]
* [http://www.friendsoftelugu.org/UCB/ Friends of Telugu]
* [http://southasia.berkeley.edu/telugu Berkeley South Asia]
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]