"జి. ఆనంద్" కూర్పుల మధ్య తేడాలు

76 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
== పరిచయం==
నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపథ్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన [[శ్రీకాకుళం జిల్లా]]కు చెందినవారు .<br />
ఇతని పూర్తి పేరు '''గేదెల ఆనందరావు'''. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . [[అమెరికా]]లో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు . <br />
150 ఆల్బమ్‌సు చేసారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .
 
[[పండంటి కాపురం]] సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ, [[దూరదర్శన్]] రంగాలకు పరిచయం చేశారు . <br />
[[షిరిడి సాయిబాబా]], తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
 
1,89,771

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2108919" నుండి వెలికితీశారు