యువరాజ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[1981]], [[డిసెంబర్ 12]] న [[చండీగర్]] లో జనించిన యువరాజ్ సింగ్ భారత దేశపు [[క్రికెట్]] క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్ మరియు [[పంజాబీ]] సినీ నటూడు అయిన [[యోగ్‌రాజ్ సింగ్]]<ref>{{cite web|url=http://www.imdb.com/name/nm1127958/bio| title = Yograj Singh|publisher=[[IMDB]]|accessdate=2007-02-05}}</ref> కుమారుడైన యువరాజ్ సింగ్ [[2000]] నుంచి వన్డే క్రికెట్ లో, [[2003]] నుంచి టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం భారత వన్డే జట్టుకు వైస్-కెప్టెన్. [[2007]] [[ప్రపంచ కప్ క్రికెట్]] లో [[ఇంగ్లాండు]] కు చెందిన [[స్టూవర్ట్ బ్రాడ్]] ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్ లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
 
 
==బయటి లింకులు==
*[http://www.yuvrajsingh.info/ Latest information On Yuvraj Singh]
==మూలాలు==
<references/>
 
Line 11 ⟶ 14:
[[mr:युवराजसिंग]]
[[ta:யுவராஜ் சிங்]]
 
 
[[వర్గం:భారత క్రీడాకారులు]]
[[వర్గం:భారత టెస్ట్ క్రికెటర్లు]]
[[వర్గం:భారత వన్డే క్రికెటర్లు]]
[[వర్గం:పంజాబ్ క్రికెటర్లు]]
[[వర్గం:1981 జననాలు]]
[[వర్గం:చండీఘర్ ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/యువరాజ్_సింగ్" నుండి వెలికితీశారు