ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
}}
 
'''ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్''' ప్రాథమికంగా [[అనంతపురం జిల్లా]] లోని [[ధర్మవరం]] పట్టణానికి సేవలు అందిస్తున్నది. [[ఆంధ్ర ప్రదేశ్]] నందలి ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే నందలి గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది. <ref>{{citeweb|url=http://indiarailinfo.com/departures/138|title=Dharmavaram Junction}}</ref> ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, [[సత్య సాయి బాబా|సత్య సాయి]] [[ప్రశాంతి నిలయం]] , పెనుకొండ మరియు పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.
 
==మూలాలు==