Created page with 'నా పేరు ''కృప వర ప్రసాద్.'' నేను పుట్టింది, పెరిగింది తెలంగాణా...'
(తేడా లేదు)

16:47, 7 మే 2017 నాటి కూర్పు

నా పేరు కృప వర ప్రసాద్. నేను పుట్టింది, పెరిగింది తెలంగాణా రాష్ట్రము లోని ఖమ్మం పట్టణం. నేను ప్రస్తుతం మెదక్ జిల్లా లోని ఆయుధ కర్మాగారం మెదక్ నందు Graduate Apprentice గా పనిచేస్తునాను.