అరువు పదం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు భాష చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అరువు పదం అనేది [[అనువాదం]] జరగకుండా ఒక దాత [[భాష]]లో నుండి మరొక భాషలోనకు[[భాష]]<nowiki/>లోనకు చోర్వబడిన పదము. ''అరువు అనువాదాల''కు (loan translations) ఇది తేడా. ఒక భావాన్ని గాని, [[జాతీయములు|జాతీయాన్ని]] గాని ప్రతి పద అర్థాలతో, మూలాలతో అనువాదం చేస్తే అది అరువు అనువాదం అవుతాది. ఉదాహరణకు ''రోడ్డు'' ([[ఆంగ్లం]]:road) అరువు పదం, ముక్కోణం ([[సంస్కృతం]]:త్రికోణః) అరువు అనువాదం. ఈ కార్యం ప్రతీ భాషలోనూ[[భాష]]<nowiki/>లోనూ సర్వసాధారణంగా కనబడుతుంది. కొన్నిసార్లు అరువు పదాలు, మాటలు స్వీకరణలుగా, అనుసరణలుగా లేదా నిఘంటువు అరువులుగా గుర్తింపబడతాయి. ''అరువు పదం'' అనునది గూడా ఒక అరువు అనువాదమే.
 
==మూలాలు==
అన్య సంస్కృతుల అవగాహనతో క్రొత్త [[సాంకేతిక విజ్ఞానం|సాంకేతిక]] పదాలు తరుచుగా స్వభాష [[పదజాలం]]లోనకు ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ అరువు పదాలు మూల సంస్కృతిలో కల్గిన ఒక విషయం కావొచ్చు, లేకుంటే ఆ పద రంగంలో దాత సంస్కృతి ఆధిపత్యంలో ఉండి ఉండవచ్చు.
 
===దూర ప్రయాణాల నుండి===
అన్వేషణా యాత్రలతో స్థానిక నాగరికతల వస్తువులు, [[జీవులు]] కనుగొనబడటంతో వాటి పేర్లు సాధారణంగా స్థానిక భాషల నుండి స్వీకరణ చెందుతాయి. ఐరోపా భాషలలో అన్య జీవులకు వాడుకలో ఉన్న పేర్లు చాలామట్టుకు ఈ వర్గానికి చెందిన అరువు పదాలు.
 
===వివిధ రంగాలలో ఆధిపత్యం వలన===
పంక్తి 14:
 
==తెలుగు భాషలో==
తెలుగు భాష అన్య భాష పదాలను సులువుగా, నిరభ్యంతరంగా స్వీకరిస్తుంది. సంస్కృత భాష, పదావళి తెలుగు సాహిత్యంను భారీగా ప్రభావితం చేశాయి. నిజానికి సంస్కృత పదాల రచన మరియు ఉచ్చారణ సులభతరం చేయటానికి, కేవలస్థిర హల్లలు (ఖ,థ), తెలుగు లిపిలోనికి వచ్చాయి. <ref>http://web.cs.ucdavis.edu/~vemuri/classes/freshman/IntroductionToTelugu.htm</ref> ఇదికాక అరబ్బీ, పెర్షియన్ మరియు ఉర్దూ పదాలు కూడా తెలుగు పరిపాలనా పడికట్టు భాషలోకి వచ్చాయి. [[బ్రిటిషు|బ్రిటీషు]] పాలన ఆగమనం మరియు సాంకేతిక విప్లవం [[ప్రపంచము|ప్రపంచం]] చుట్టుముట్టడంతో, వ్యవహారిక తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో ఎన్నో ఆంగ్ల పదాలు రంగప్రవేశం చేశాయి.
 
{|class="wikitable"
"https://te.wikipedia.org/wiki/అరువు_పదం" నుండి వెలికితీశారు