రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 99:
 
[[File:Sita Svayamvar.jpg|thumb|left|శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం]]
ఆయోధ్యాఅయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన [[దశరథుడు]] పాలిస్తున్నాడు.[[కౌసల్య]], [[సుమిత్ర]], [[కైకేయి]] అయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరధుడు [[పుత్రకామేష్ఠి]] యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి [[రాముడు]], [[భరతుడు]], [[లక్ష్మణుడు]], [[శత్రుఘ్నుడు]] అని నామకరణం చేశారు.
 
[[రావణుడు]] అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి [[శ్రీ మహా విష్ణువు]] వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. [[శ్రీమహాలక్ష్మి]] [[సీత]]గా అయోనిజయై [[జనక మహారాజు]] ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన [[హనుమంతుడు]] కిష్కింధలో ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/రామాయణం" నుండి వెలికితీశారు