ఆనందవర్ధనుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంస్కృత రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆనందవర్ధనుడు''' (820–890) [[ధ్వన్యాలోకం]] అనే గ్రంథ [[రచయిత]]. ఈ గ్రంథంలో[[గ్రంథము|గ్రంథం]]<nowiki/>లో ఆయన రచన భాసించాలంటే ఎలాంటి లక్షణాలుండాలో వివరించాడు. [[అభినవ గుప్తుడు]] అనే తత్వవేత్త దీనిమీద ముఖ్యమైన భాష్యం రాశాడు. ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంత సృష్టికర్తగా సుప్రసిద్ధుడు. ఒక కవి కవిత్వం రాస్తున్నప్పుడు ధ్వని దానికి ఆత్మ లాంటిదనీ, ఆ కవి ఒక భావ తరంగాన్ని సృష్టిస్తాడనీ. కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చదివేవారు లేదా వినేవారు ఆ ఆలోచనల్లోకి వెళ్ళగలిగేలా ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇది కవి, పాఠకుడు కూడా గుర్తెరగాలి. <ref>{{Citation| last = Premnath | first = Devadasan | last2 = Foskett (Ed.) | first2 = Mary | last3 = Kuan (Ed.) | first3 = Kah-Jin | title = Ways of Being, Ways of Reading: Asian American Biblical Interpretation | publisher = Chalice Press | date = 15 November 2006 | pages = 11 | isbn = 978-0-8272-4254-8}}</ref>
ధ్వన్యాలోకం మరియు దానిమీద అభనవగుప్తుడు రాసిన భాష్యాలను ప్రసిద్ధ సంస్కృత పండితుడు డేనియల్ ఇంగాల్స్ మరికొంతమందితో కలిసి ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.
 
ఆధునిక [[సంస్కృతము|సంస్కృత]] పండితులకు ఆనందవర్ధనునిపై విశేషమైన అభిప్రాయం ఉంది. పి.వి.కానే అనే పండితుడు ధ్వన్యాలోకం గురించి ఇలా అభివర్ణించాడు.
 
''ధ్వన్యాలోకం అలంకార సాహిత్యంలో ప్రముఖమైన గ్రంథం. వ్యాకరణంలో [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]], వేదాంతంపై [[ఆది శంకరాచార్యులు|ఆదిశంకరాచార్య]] భాష్యాలు ఎంత ప్రముఖ స్థానం వహించాయో ఇది కూడా కవిత్వంలో అంత స్థానం వహిస్తుంది.''
"https://te.wikipedia.org/wiki/ఆనందవర్ధనుడు" నుండి వెలికితీశారు