మిస్సమ్మ (2003 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Another reference |
|||
పంక్తి 45:
== పాటలు ==
ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ''ఆకాశానికి ఆశల నిచ్చెన'' అనే పాట పాతాళభైరవి సినిమాలో ప్రాచుర్యం పొందిన ''ప్రేమ కోసమై వలలో పడెనే'' అనే పాట బాణీలో స్వరపరచబడింది. ఇందులో కథా నాయకుడి మనోభావాలను వ్యక్తపరచడానికి దర్శకుడు నీలకంఠ [[మూకాభినయం|మూకాభినయ]] (మైమ్) కళాకారులకు వాడుకున్నాడు.
* నే పాడితే లోకమే పాడదా
* ఎంత సుఖమిదే మనోహరా
|