సిజేరియన్ ఆపరేషన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సాధారణంగా శిశుజననం యోనిమార్గంద్వారా జరుగుతుంది.కొన్నిసార్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సాధారణంగా శిశుజననం యోనిమార్గంద్వారా జరుగుతుంది.కొన్నిసార్లు జననమార్గంద్వారా ప్రసవం జరగడం కష్టమై,బిడ్డకూ,తల్లికీ అపాయం కలిగే సూచనలున్నప్పుడు పొత్తికడుపును కోసి ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీయడాన్నే' సిజేరియన్ ఆపరేషన్' అంటారు.
;ఎలక్టివ్ సిజేరియన్: నొప్పులు మొదలవకముందే సమయం ఎంచుకుని చేస్తారు.
;ఎమర్జన్సీ సిజేరియన్: నొప్పులు మొదలయిన తర్వాత,సహజంగా కాన్పు జరగనపుడు,లేదా జరిగితే తల్లికి/బిడ్డకు హానిజరిగే అవకాశంవుంటే చేస్తారు.
;సూచికలు(indications):
*బిడ్డ గుండె వేగం- ఎక్కువ/తక్కువ ఉన్నపుడు
*జననమార్గంకంటే శిశువు తల పెద్దదిగావుంటే
*జననమార్గం ఇరుకుగా ఉండడంవలన ఇంతకుమునుపు సిజేరియన్ జరిగివున్నపుడు
*కడుపులో బిడ్డ పొజిషన్ సరిగా లేనపుడు
*తల్లికి అధిక రక్తపోటు/గుర్రపువాతం వచ్చినపుడు
*ఉమ్మనీరు పోయి చాలాసేపయినా నొప్పులు రానపుడు
*[[నొప్పులు రావడానికి చికిత్స]] ఫలించనపుడు
*నొప్పులు వస్తున్నప్పటికీ గర్భసంచి సరిగ్గా విచ్చుకోనప్పుడు
*మాయ/మావి జననమార్గంలో అడ్డుగా వున్నపుడు
*చాలా కాలం తర్వాత గర్భం వచ్చినపుడు
*తల్లికి ఎయిడ్స్ వున్నపుడు
*తల్లికి గుండెజబ్బు,మధుమేహం వున్నపుడు
"https://te.wikipedia.org/wiki/సిజేరియన్_ఆపరేషన్" నుండి వెలికితీశారు