జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 27, 2014 → 2014 సెప్టెంబరు 27 (3), 21 సెప్టెంబరు 2001 → 2001 సె using AWB)
 
==జె.జయలలిత నేతృత్వములో అణ్ణా డి.ఎం.కె. సాధనలు==
*1991-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో 168 నియోజకవర్గములలో పోటీ చేసి 164 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచిందిఏర్పరచినది.
*1998-వ సంవత్సరము జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో 18 నియోజకవర్గములలో గెలిచి వాజపేయి నేతృత్వములోని కేంద్ర ప్రభుత్వములో పాలుపంచుకొనెను.
*2001-వ సంవత్సరము మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 132 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచిందిఏర్పరచినది.
*2011-వ సంవత్సరము ఏప్రియల్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 150 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచిందిఏర్పరచినది.
*2011-వ సంవత్సరము సెప్టెంబరు/అక్టోబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది.
*2014-వ సంవత్సరములో జరిగిన లోకసభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడు లోని 39 మరియు పుదుచ్చేరి లోని ఏకైక నియోజకవర్గములో ఒంటరిగా పోటీ చేసి 37 నియోజకవర్గములలో గెలిచి చరిత్ర సృష్టించుటయేగాక లోకసభలో మూడవ అతిపెద్ద పక్షముగా అవతరించెను.
1,552

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2109916" నుండి వెలికితీశారు