వ్యాసం (సాహిత్య ప్రక్రియ): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వొక → ఒక, లో → లో (2), అక్షరాశ్యత → అక్షరాస్యత, ( → ( (7) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే '''వ్యాసం.''' తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసాలకు[[వ్యాసాలు|వ్యాసా]]<nowiki/>లకు (Essays) ప్రముఖ స్థానం ఉంది.
==చరిత్ర==
ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా [[తెలుగు]] రచయితలు కూడా వ్యాసాలను రాశారు. ఇందులో [[సాక్షి]] వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది.ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి [[ఫ్రెంచ్]] భాషలో వ్యాసం ప్రారంభించాడు.ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి ''[[స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు]]. తెలుగు లో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు. స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.ఈ ప్రమేయం సంకలనమే ''హితసూచిని'.ఆధునిక ప్రక్రియలలో తొలుత ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.
 
ఉపన్యాసము,సంగ్రహము,ప్రమేయము అనే పేర్లు అనంతరం 20వ శతాబ్దంలో[[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో వ్యాసం అనే పేరు స్థిరపడింది.వ్యాసాలు అధికంగా రచించినది కందుకూరు వీరేశలింగంపంతులు.తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.
==వ్యాస రచన==
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే [[వ్యాసం]]. '''వ్యాస రచన''' జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.
;వ్యాసములో భాగాలు ;
;ప్రారంభం;
ప్రారంభం వైవిధ్యంగా వుండాలి.మంచి సూక్తులు, గొప్ప వ్యక్తుల ప్రవచనాలు, చమత్కారాలు, కవితలోని[[కవిత]]<nowiki/>లోని ముఖ్యమైన పంక్తులు వాడవచ్చు.
;నిర్వచనం లేదా వివరణ లేదా నేపథ్యం;
దీనిలో విషయ సందర్భాన్ని, ఇప్పటివరకుతెలిసిన సంగతులను క్లుప్తంగా సమీక్షించాలి. వ్యాసములో[[వ్యాసము]]<nowiki/>లో ముఖ్యాంశాలను క్లుప్తంగా, వ్యాసా భాగాలను పరిచయంచేయాలి. విషయం కొత్తగా అనిపించినవారికి, ఇది చదివితే మిగతా వ్యాసము అర్థం అవడానికి సులువువతుంది.
;విషయ విశ్లేషణ
విషయంలో ముఖ్యమైనవాటిని విస్తరించాలి. గణాంకాలు అవసరమైనపుడు వాడాలి. (ఉదా: అక్షరాస్యత పై వ్యాసంలో, దేశాల, రాష్ట్రాల అక్షరాస్యత గణాంకాలు, వర్గాల వారీగా, కాలానుగుణంగా మార్పుల గణాంకాలు రాయాలి. విషయానికి వ్యాస రచయిత ప్రతిపాదన వివరించాలి.