దిలీప్ వెంగ్‌సర్కార్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1956 ఏప్రిల్ 6మహారాష్ట్ర లోని రాజాపూర్ లో జన్మించిన దిలీప్ ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1956]] [[ఏప్రిల్ 6]] న [[మహారాష్ట్ర]] లోని రాజాపూర్ లో జన్మించిన దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్ (Dilip Balwant Vengsarkar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు ప్రస్తుత భారత జట్టు సెలెక్షన్ కమిటి చైర్మెన్. కొలోనెల్ అనే ముద్దుపేరు కల ఈ బ్యాట్స్‌మెన్ డ్రవ్‌లు కొట్టడంలో నేర్పరి. 1975-76 లో [[న్యూజీలాండ్]] తో జర్గిన [[ఆక్లాండ్]] టెస్ట్ ద్వారా ఓపెనర్ గా అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసినాడు. అతను అంతగా సఫలం కాకున్ననూ భారత్ ఈ మ్యాచ్ గెల్చింది. [[1983]] లో ప్రపంచ కప్ గెల్చిన భారత జట్టులో ఇతను ప్రాతినిద్యం వహించాడు. [[1985]] నుంచి [[1987]] వరకు చక్కగా రాణించి [[పాకిస్తాన్]], [[ఆస్ట్రేలియా]], [[ఇంగ్లాండు]], [[వెస్ట్‌ఇండీస్]], [[శ్రీలంక]] లపై సెంచరీలు సాధించి ఆ సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గావతరించాడు.