పాట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[మాట]]లను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని '''పాట''' (Song) అంటారు. వీటిలో కొన్నింటిని [[గీతాలు]], [[గేయాలు]] అని కూడా అనవచ్చును.
 
==పాటలోని భాగాలు==
* '''పల్లవి''' : పాటలో మొదటి భాగం. ఇది ప్రతి [[చరణము|చరణం]] తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
* '''అనుపల్లవి''' : [[పల్లవి]] తర్వాత పాడే మొదటి చరణం.
* '''చరణాలు''' : చరణాలు పల్లవి తర్వాత పాడే భాగము. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/పాట" నుండి వెలికితీశారు