ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము, నందు → లో (2), లో → లో (2), కి → కి using AWB
పంక్తి 40:
===విద్యాభ్యాసం===
* ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు [[గుంటూరు]] లోను, మరికొంత కాలం [[విజయవాడ]]లోను చేసింది.
* చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి [[విజయవాడ]]లో సంగీత ద్రష్ట అయిన [[పెమ్మరాజు సూర్యారావు]] వద్ద [[కర్ణాటక సంగీతం]]లోను <ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ugadi-puraskaram-for-pemmaraju-surya-rao/article3019333.ece]</ref> మరియు [[కలగా కృష్ణమోహన్]] గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందినది. గురువుగారితో పాటు [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ ఆరాధనోత్సవాలలో]] పాల్గొనేది.
* ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. [[శశి ప్రీతం]] సంగీత [[దర్శకత్వం]]లో [[గులాబి (సినిమా)|గులాబి]] సినిమా కోసం [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. తరువాత ఈమె [[తెలుగు]], [[కన్నడం|కన్నడ]], [[తమిళం|తమిళ]] మరియు [[మళయాళం|మలయాళ]] భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.<ref>http://www.idlebrain.com/news/2000march20/chitchat-sunitha-filmfare.html</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు