కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , మధ్యపాన → మద్యపాన, → using AWB
పంక్తి 39:
 
==జీవిత సంగ్రహం==
ఈయన [[1922]], [[మే 10]] న [[మచిలీపట్నం]] లో జన్మించారు.వృత్తిరీత్యా బాపట్లలో జన్మించాడుస్థిరపడ్డారు. [[ఏలూరు]], [[మద్రాసు]]లో విద్యనభ్యసించారు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నారు.
 
తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.