మిస్సమ్మ (2003 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== కథ ==
నందగోపాల్ అలియాస్ నందు (శివాజీ) జె. పి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సంస్థలోసంస్థ, హైదరాబాదులో అకౌంటెంటుగా పనిచేస్తుంటాడు. చేసేది చిన్న ఉద్యోగమైనా అతని హృదయం విశాలమైంది. తనకొచ్చే జీతంలో పాతిక శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాడు. అతని భార్య రత్నమాల (లయ). వారిద్దరూ పిల్లలు వద్దనుకుని ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. ఒకసారి కంపెనీకి ఛైర్మన్ మేఘన (భూమిక) కంపెనీ ప్రధాన కార్యాలయమైన ముంబై నుంచి హైదరాబాదుకు వస్తుంది. నందగోపాల్ ఆమె దగ్గర మంచి పేరు సంపాదించి పదోన్నతి పొందాలని వ్యాపార సంస్థలు సామాజిక సేవ ద్వారా ఎలా అభివృద్ధి చెందవచ్చో అనే అంశంపై తాను రాసిన థీసిస్ ను ఆమెకు ఇస్తాడు. ఆమె దాన్ని చదివి అతన్ని ఇంటికి పిలిపిస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/మిస్సమ్మ_(2003_సినిమా)" నుండి వెలికితీశారు