సిరివెన్నెల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిత్రీకరణ
పంక్తి 1:
{{ఇతరవాడుకలు||గీత రచయిత|సిరివెన్నెల సీతారామశాస్త్రి|}}
 
{{విస్తరణ}}
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా |
Line 22 ⟶ 19:
budget =|}}
 
'''''సిరివెన్నెల''''' [[1986]]లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి [[కాశీనాథుని విశ్వనాథ్|కె.విశ్వనాథ్]] దీనికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ ([[సర్వదమన్ బెనర్జీ]]) మరియు మూగదైన చిత్రకారిణి ([[సుహాసిని]]) చుట్టూ తిరుగుతుంది. విశ్వనాథ్ దీనిని తన సినిమాలలో ఒక సవాలుగా భావించారు.
 
ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ ([[సర్వదమన్ బెనర్జీ]]) మరియు మూగదైన చిత్రకారిణి ([[సుహాసిని]]) చుట్టూ తిరుగుతుంది. విశ్వనాథ్ దీనిని తన సినిమాలలో ఒక సవాలుగా భావించారు.
 
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సీతారామశాస్త్రి]] ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. [[కె.వి.మహదేవన్]] సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న '''[[విధాత తలపున ప్రభవించినది]]...''' ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో '''చందమామ రావే జాబిల్లి రావే ...''', '''ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడదిచ్చే వాడినేమి అడిగేదీ''', '''ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు''', '''మెరిసే తారలదే రూపం''' తదితర గీతాలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా "చందమామ రావే" పాటలో అంధ బాలికకు చంద్రదర్శనం చేయించినట్లుగా చిత్రీకరించిన తీరు కళాతపస్వి దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆలాగే '''ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు''' పాట చిత్రీకరణ కూడా అంతే స్ధాయిలో ఉంటుంది. ఒక సన్నివేశంలో మంట వేడి పెరుగు తరుగుదలల ఆధారంగా సంగీత స్వరాలను పలికించే ఒక పోటీ సందర్భంగా వేణువుతో పలికించిన సంగీతం అద్భుతం.
 
==నటవర్గం==
Line 40 ⟶ 34:
*[[జి.వరలక్ష్మి|వరలక్ష్మి]]
* ఈశ్వర రావు
 
== విశేషాలు ==
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సీతారామశాస్త్రి]] ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. [[కె.వి.మహదేవన్]] సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న '''[[విధాత తలపున ప్రభవించినది]]...''' ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో '''చందమామ రావే జాబిల్లి రావే ...''', '''ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడదిచ్చేబూడిదిచ్చే వాడినేమి అడిగేదీ''', '''ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు''', '''మెరిసే తారలదే రూపం''' తదితర గీతాలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా "చందమామ రావే" పాటలో అంధ బాలికకు చంద్రదర్శనం చేయించినట్లుగా చిత్రీకరించిన తీరు కళాతపస్వి దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆలాగే '''ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు''' పాట చిత్రీకరణ కూడా అంతే స్ధాయిలో ఉంటుంది. ఒక సన్నివేశంలో మంట వేడి పెరుగు తరుగుదలల ఆధారంగా సంగీత స్వరాలను పలికించే ఒక పోటీ సందర్భంగా వేణువుతో పలికించిన సంగీతం అద్భుతం.
 
== చిత్రీకరణ ==
ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లో జైపూర్ లో చిత్రీకరించారు. మొదట్లో చిత్రీకరణ కోసం అక్కడకు వెళ్ళిన వారికి జైపూర్ పర్యాటక శాఖ అధికారులు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారు. అనుమతి కోసం అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్ళగా ఆయన శంకరాభరణం సినిమాకు అభిమాని కావడంతో విశ్వనాథ్ ని గుర్తుపట్టి సులభంగా అనుమతి ఇప్పించాడు. <ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|last1=బి|first1=మధులత|title=ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=12596|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=10 May 2017|archiveurl=https://web.archive.org/web/20170510150151/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=12596|archivedate=10 May 2017}}</ref>
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/సిరివెన్నెల" నుండి వెలికితీశారు