తెలుగు సినిమాలు 2005: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చలన చిత్రాలు: సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్‌ → డిసెంబరు using AWB
పంక్తి 2:
* సూపర్‌గుడ్‌ కంబైన్స్‌ 'సంక్రాంతి' ఈ యేటి సూపర్‌హిట్‌గా నిలిచింది. '[[నువ్వొస్తానంటే నేనొద్దంటానా]]' సూపర్‌ హిట్టయి [[రజతోత్సవం]] జరుపుకుంది. "ఎవడిగోల వాడిది, [[బన్నీ]], అతనొక్కడే, భద్ర, అతడు, అందరివాడు, ఛత్రపతి, జై చిరంజీవ, హంగామా" [[శతదినోత్సవం]] జరుపుకోగా, "ఆంధ్రుడు, అదిరిందయ్యా చంద్రం, మహానంది" విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. 'అతడు' రజతోత్సవం జరుపుకోగా, 'అల్లరి పిడుగు' కూడా శతదినోత్సవాలలో చేరింది. ఈ యేడాది స్ట్రెయిట్‌ చిత్రాలను మించి డబ్బింగ్‌ చిత్రాలు పైచేయి సాధించాయి. "చంద్రలేఖ, అపరిచితుడు, గజని" కనక వర్షం కురిపించాయి.
* రాష్ట్ర ప్రభుత్వం ముప్పైకి పైగా ప్రధాన కేంద్రాలలో శ్లాబ్‌ సిస్టమ్‌ తీసివేసి టిక్కెట్‌ టాక్స్‌ ప్రవేశ పెట్టింది.
* మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ డిసెంబర్‌డిసెంబరు 24న మరణించారు.
 
;2005 సంవత్సరంలో విడుదలైన చలన చిత్రాల జాబితా (పాక్షికం)
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_2005" నుండి వెలికితీశారు