తెలుగుగంగ ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, భారత దేశం → భారతదేశం, లో → లో using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[భారత్|భారత దేశంలోభారతదేశంలో]] అత్యంత వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో '''తెలుగుగంగ ప్రాజెక్టు''' ఒకటి. [[చెన్నై]]కి తాగునీరిచ్చే ఉద్దేశంతో మొలకెత్తిన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సాగునీటి సరఫరా కూడా తరువాతికాలంలో చేరింది. నీటి కేటాయింపులను అధిగమించి, వాడుకుంటున్నారనే పక్కరాష్ట్రాల ఆరోపణతో అంతర్రాష్ట్ర జలవివాదం మొదలైంది.
 
==నేపథ్యం==
పంక్తి 8:
తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా, [[1971]]లో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మూడు రాష్ట్రాల మధ్యా ఒక ఒప్పందాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం కుదిర్చింది. దీని ప్రకారం, ఈ మూడు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ - తమ వాటా లోనుండి తలా 5 టి.ఎం.సి. నీటిని చెన్నై తాగునీటి కోసం కేటాయిస్తాయి.
 
[[1976]] [[ఏప్రిల్ 14]] న [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]] ముఖ్యమంత్రుల మధ్య ఈ విషయమై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తెలుగుగంగ చరిత్రలో ఇదో మైలురాయి. [[1977]] అక్టోబర్ లోఅక్టోబరులో జరిగిన అంతర్రాష్ట్ర మంత్రుల స్థాయి సమవేశంలో, [[శ్రీశైలం ప్రాజెక్టు]] నుండి ఈ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. [[1978]]లో ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన పనులు మొదలై, [[1983]]కి ముగిసాయి.